a127

127

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    దూత పాట పాడుడీ రక్షకున్ స్తుతించుడీ ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేము నందునన్ భూజనంబు కెల్లను సౌఖ్యసంభ్ర మాయెను ఆకసంబునందున మ్రోగు పాట చాటుడీ దూత పాట పపాడుడీ రక్షకున్ స్తుతించుడీ.ఊర్ధ్వలోకమందున గొల్వగాను శుద్ధులు అంత్యకాలమందున కన్యగర్భమందున బుట్టినట్టి రక్షకా ఓ యిమ్మానుయేల్ ప్రభో ఓ నరావతారుడా నిన్ను నెన్న శక్యమా? దూత పాట పాడుడీ రక్షకున్ స్తుతించుడీదావె నీతి సూర్యుడా రావె దేవపుత్రుడా నీదు రాకవల్లను లోక సౌఖ్య మాయెను భూనివాసు లందఱు మృత్యుభీతి గెల్తురు నిన్ను నమ్మువారికి ఆత్మశుద్ధి కల్గును దూత పాట పాడుడీ రక్షకున్ స్తుతించుడీ

Post a Comment

Previous Post Next Post