a133

133

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఓ బెత్లెహేము గ్రామమా! సద్దేమిలేకయు నీవొంద గాఢనిద్రపై వెలుంగు తారలు కానేమి, నిత్యజ్యోతి జ్వలించు నీతమిన్ పెక్కేండ్ల భీతివాంఛలీ రాత్రి తీరె నీలోన్.మరియకేసుపుట్టెను నిద్రింప మర్త్యులు పై గూడి దూతల్వింతయౌ ప్రేమన్వీక్షింతురు చాటుడో వేగుచుక్కల్ ఎ శుద్ధజన్మము దైవానకు నున్నతుల్ భువిన్ శాంతంచు పాడుడీ.సద్దేమి లేక వెచ్చగా! ఈ వింత దానము ఆరీతి దేవుడిచ్చుపై వరాల్ నరాళికి నరుండెరుంగకున్నన్ ఎ పాపధాత్రిలో దీనులంగీకరించిన యేసుందుజొచ్చును.ఓ బెత్లెహేము పావన వత్సా! మా పై దిగు పోగొట్టి పాపముల్ మాలో నీ వేళ పుట్టుము సువార్త క్రిస్మస్ దూతల్ చెప్పంగ విందుము మా యొద్ద నుండరమ్ము మా ప్రభూ! ఇమ్మానుయేల్, ఆమేన్.

Post a Comment

Previous Post Next Post