148
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- యేసు నామము స్మరించు శోధనంబు లుండగా డాలుగాను దాని నెంచి వేడుమా సునామమున్
మమ్ము జేరదీయు యేసు నామము స్తుతింపగా మాధుర్యంపు నామ మౌను ఆత్మ కద్ది తుష్టియే మ్రొక్కుచుందు మేసు నాధ నీదు పాద పద్మముల్ మోక్షమందుజేరగాను హెచ్చుగా నుతింతుము