254
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- వాడియున్నట్టి యీ మోడు వృక్షములే వడిగా జిగురు పెట్టి వూచి గాఢంబుగను ఫలము లియ్య ||ప్రభువా||
- నీ వాక్యానల శ్రీ దేవా పంపుము భావాఘముల మాడ్చి మనముల్ పావనంబు బొందునటుల ||ప్రభువా||
- ధర జీకటి కిదియే వే గురు చుక్క ప్రభువా సరళంబుగా యాత్రికులు నడచి పరమపదంబును బొందగ జేయుచు ||ప్రభువా||