a277

277

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఓ దయానిలయా! ప్రభువా! మా కున్న స్వనీతి బలముగాక నీ దయాహృదయంబె నమ్ముచు నీదగు బల్లను జేరదెగించితి ||మో దయా||

  1. లేదు యోగ్యత బల్లకు దిగువ లేకిని నేరుకొనగనయినన్ మాదుగతి గరుణించియు నెపుడు మార్పునులేని ప్రభుండవైతివి ||ఓ దయా||

  2. ఓ ప్రభుండా! కావున మా పా పోద్భూతంబగు శారీరాత్మల నీ ప్రియంబగు క్రీస్తుతనువున నెత్తుట బరిశుద్ధంబగునటుల ||ఓ దయా||

  3. ఆయన మాలోబరగను మే మాయనలో జీవింపగను నీ యుగాం తముదా క నేకత నీతో జీవించులాగుననో ||ఓ దయా||

  4. యుక్తముగా నాయన మాంసమును నోరెముగా భుజియింపను దన దగు రక్తము మేమందఱమును ద్రావను రాగంబడరగ దయ చేయుము ప్రభు ||ఓ దయా||

Post a Comment

Previous Post Next Post