346
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- సంపూర్ణ భక్తితో నుండెదన్ పెంపార యేసున్ ధ్యానించెదన్ సొంపైన దూతల్ పాడుచుండన్ ఇంపైన పాటల్ నే విందును.
నిండైన భక్తియే నెమ్మది గెల్చున దేమి యేసుండగ మెండైన దీప్తిన్ బ్రార్థించుచు దండిగ బ్రేమన్ సుఖింతును.