a38

38

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    కృపగల దేవుని సర్వదా నుతించుడి దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.సర్వశక్తుడాయనే సర్వదా చాటించుడి దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండునుపగటి నేలునట్లు సూర్యునిన్ సృజించెను దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.సర్వజీవకోటిని బ్రోచు దేవు డెన్నడు దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.కర్త మనయందును కనికర ముంచెను దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.దైవ ఘన మహిమన్ జాటుచుండుడి యిలన్ దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.

Post a Comment

Previous Post Next Post