527
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- పాపపు చీకటి బ్రతుకేలా శాపపు భారము నీకేలా పావన ప్రభుని పాదము జేరిన జీవము నీకగుగా ||ఓ||
- భయపడి వెనుకకు పరుగిడక బలమగు వైరిని గెలిచెదవా బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన గెలుపే నీదగుగా ||ఓ||
- మారిన జీవిత తీరులలో మానుగ నీ ప్రభుసేవకురా మహిమ కిరీటం మన ప్రభు సేవలో ఘనముగ నీకగుగా ||ఓ||