554
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
మా ప్రవర్తనందు జక్కపర్చుము నీతి మార్గమందు నడువజేయుము.
ఇంక పెక్కుమంది చిన్న బిడ్డలు నిన్ను నమ్మునట్లు దయజేయుము
నిన్ను వెంబడించి యెల్లకాలము నీదు సముఖమందు సంతసింతుము.