561
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- చారు వివాహో త్సవము ఘనముగ జేయ గోరి దర్శన మి చ్చితివి గనుక గూరిమితో నిది గో యీ పెండ్లికి మాకు గారపు చుట్టము గా నిన్ను యేసూ ||కోరుకొని||
- కరములు జోడించి పరస్సర ప్రమాణ భరము మోసిషిన యీ దం పతుల మీద వర కరుణైక్యతకు భ వదను గ్రహ కిరీట ము రచించి తద్భంధ మును నీవే దీవింప ||కోరుకొని||
- చనువొప్ప వారు క్రై స్తవ జాగరూకత లను దమ తమ వంతు లుభవించి మొనసి సంసార భర మును జులకన పర్చు కొను తదాత్మల మే ళన నీవు దయచేయ ||కోరుకొని||
- ఘన విశ్వాస ప్రా ర్థన కోరికలయందు దనర నొకరి కొకరు దయ జూపుచు నొనర కుటుంబంబు నురువు నొదింపంగ మనసార దత్సంత తిని గాన డయచేయ ||కోరుకొని||