58
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- మోక్షము భూమియు సమ్మోద మంది నుతులక్షరు గద్దె చుట్టు నాక్రమింతురు గాక ||నిది||
- అతడీ దినమంచంత మొందు నర వితతి నుండి వే వేగ వచ్చెను ||ఇది||
- ఆ పిశాచ రా రాజ్యంబు కూలినది ఆ పరేశు విజయము లీ దినమున ||నిది||
- సేవక వరులు విలసింపగ జేసి యా పావనాద్భుతముల బ్రచురము జేయుదు ||యిది||
- దావీదుని వర తనయుడై యభిషేకావృతుడౌ రాజా గ్రణికి హోసన్నా ||యిది||