99
రాగం - బిలహరి sd(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట ed
స్తుతి స్తుతి సదయుడైన యేసు స్తోత్రముల్ మా స్వామికి చెల్లును ప్రీతిన్ మాకై మరణమొందుచు (యేసు ప్రేమ జూపి ప్రజలబ్రోచితే రాతి కోట వైతివి మాకు నీవు రక్షకుండ కరుణసాగరా.