1 త్రిత్వమునకు స్తుతి రాగం - కాంభోజి తాళం - ఆది ఓ క్రైస్తవ యువకా నిజమంతయు గనుమా నీ బ్రతుకంత మారుటె మేలు కోరుము జీవమునే ||ఓ||పాపపు చీకటి బ్రతుకేలా శాపపు భారము నీకేలా పావన ప్రభుని పాదము జేరిన జీవము నీకగుగా ||ఓ||భయపడి వెనుకకు పరుగిడక బలమగు వైరిని గెలిచెదవా బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన గెలుపే నీదగుగా ||ఓ||మారిన జీవిత తీరులలో మానుగ నీ ప్రభుసేవకురా మహిమ కిరీటం మన ప్రభు సేవలో ఘనముగ నీకగుగా ||ఓ|| ✍ బొంతా సమూయేలు O Kraisthava Yuvakaa – Ijamanthayu Ganumaa = Nee Brathukantha Maarute Melu – Koarumu Jeevamune || O Kraisthava || Paapapu Cheekati – Brathukelaa- Saapapu Bhaaramu Neekelaa= Paavana Prabhuni Paadhamu Jerina – Jeevamu Nee Kagugaaa || O Kraisthava || Bhayapadi Venukaku Paru Gidaka – Balamagu Vairini Geli Chedhavaa=Baludagu Prabhuni Vaakhyamu Nammina – Gelupe Nee Dhagugaa || O Kraisthava || Marina Jeevitha Theerulaloa - Maanunuga Nee Prabhu Sevaku Raa =Mahima Kireetam Mana Prabhu Sevaloa - Ghanamuga Nee Kagu Gaa || O Kraisthava || ✍ Bontha Samuyelu akk 7 Read more
No comments:
Post a Comment