110
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
ధర బిశాచిని వేడిన దు ర్నరుల బ్రొచుటకై యా పరమవాసి పాపహరుడు వరభక్త జన పోషుడు ||పుట్టె||
యూద దేశములోను బేత్లె హేమను గ్రామమున నాదరింప నుద్భవించె నధములమైన మనల ||బుట్టె||
తూర్పు జ్ఞానులు కొందఱు పూర్వ దిక్కు చుక్కను గాంచి సర్వోన్నతుని మరియు కొమరుని కర్పణము లిచ్చిరి ||పుట్టె||