a131

131

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    హాయి, లోకమా! ప్రభువచ్చెన్ అంగీకరించుమీ పాపాత్ములెల్ల రేసునున్ కీర్తించి పాడుడీ.హాయి రక్షకుండు ఏలును సాతాను రాజ్యమున్ నశింపజేసి మా యేసే జయంబు నొందును.పాప దుఃఖంబులెల్లను నివృత్తి జేయును రక్షణ్య సుఖక్షేమముల్ సదా వ్యాపించును.సునీతి సత్యకృపలన్ రాజ్యంబు నేలును భూజనులార మ్రొక్కు(డీ స్తోత్రార్హుడాయెనే.

Post a Comment

Previous Post Next Post