177
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- యెరూషలే మనెడి పురమున దన కిక కలిగెడు దుఃఖములు దురితాత్ములు యూ దులు కడు బాధలు పరచి తన్ను సిలు వను చంపుదు రని ||యేసు||
- నీతి బోధకు ల నేకులు పెద్దలు ఖ్యాతిగ నర్చకులు అతరిదన నప హాస్యము లాడుచు బోతరించి యుమి వేతుర టంచును ||యేసు||
- మనుజ కుమారుడు మరణమై సమా ధిని వేయంగబడున్ దన రగ మూడవ దినమున బునరు త్థానమొంది ద ర్శన మిడు మీకని ||యేసు||