221
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- వ్యర్థమే కావలి సమాధియొద్ద వ్యర్థంబు ముద్రయు యేసూప్రభూ!
మృత్యుబంధంబులన్ నిత్యుండు త్రెంచెన్ స్తుత్యుండు జయించెన్ జయం! జయం!