a222

222

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    క్రీస్తు నేడు లేచెను ఆ ఆ ఆ హల్లెలూయ మర్త్యదూత సంఘమా ఆ ఆ ఆ హల్లెలూయ భూమి నాకసంబులో ఆ ఆ ఆ హల్లెలూయ బాడుమిందు చేతను ఆ ఆ ఆ హల్లెలూయ.మోక్ష మియ్య నాథుడు ఆ ఆ ఆ హల్లెలూయ యుద్ధమాడి గెల్చెను ఆ ఆ ఆ హల్లెలూయ సూర్యుడుద్భవింపగ ఆ ఆ ఆ హల్లెలూయ చీకటుల్ గతించెను ఆ ఆ ఆ హల్లెలూయ.బండ, ముద్ర, కావలి ఆ ఆ ఆ హల్లెలూయ అన్ని వ్యర్థమైనవి ఆ ఆ ఆ హల్లెలూయ యేసు నరకంబును ఆ ఆ ఆ హల్లెలూయ గెల్చి ముక్తి దెచ్చెను ఆ ఆ ఆ హల్లెలూయ.క్రీస్తు లేచినప్పుడు ఆ ఆ ఆ హల్లెలూయ చావుముల్లు త్రుంచెను ఆ ఆ ఆ హల్లెలూయ ఎల్లవారి బ్రోచును ఆ ఆ ఆ హల్లెలూయ మృత్యువింక గెల్వదు ఆ ఆ ఆ హల్లెలూయ.యేసు మృతి గెల్చెను ఆ ఆ ఆ హల్లెలూయ మేము కూడ గెల్తుము ఆ ఆ ఆ హల్లెలూయ యేసుడుండు చోటుకు ఆ ఆ ఆ హల్లెలూయ మేము కూడ బోదుము ఆ ఆ ఆ హల్లెలూయ.భూమి నాకసంబులో ఆ ఆ ఆ హల్లెలూయ యేసు, నీకు స్తోత్రము ఆ ఆ ఆ హల్లెలూయ మృత్యు సంహారకుండ ఆ ఆ ఆ హల్లెలూయ నీదె నిత్యజయము ఆ ఆ ఆ హల్లెలూయ.

Post a Comment

Previous Post Next Post