229
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- మోములు వంచి యేసు నామము నుతియించు పామరులమైన మనల బ్రేమతో గప్పినాడే ||మహిమతో||
- పాత్రులమా మనము శత్రులమే కాదా మిత్రులన్ జేసిన వి చిత్రము తెలియలేము ||మహిమతో||
- శిరముల పైని జీవ కిరీటములతోను బరమ దేవుని వరములు మురి యుచు మరువలేము ||వచుహిమతో||
- వీణెలతో మనము నాణెమైన పాట ఋణము చెల్లింపలేమని యణ గి మణగి పాడుదుము ||మహిమతో||