a240

240

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    శ్రీ యేసు స్వామి తిరిగి మోక్షంబు జేరగా ఒక్కాదరణకర్తను ఒసంగెను.ఆ దేవునాత్మ ప్రీతిగా మదిన్ వసించుచు విధేయులైన మనల పాలించును.సద్గుణ మున్న మనకు ఆ యాత్మ దానము శోధించు దుష్టుని సహా జయించును.ఓ దేవునాత్మ, మమ్మును విశుద్ధిపర్చుము మా హృదయంబులో సదా వసించుము.

Post a Comment

Previous Post Next Post