a241

241

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    దివ్య పావనాత్మ, నీ యీవు లన్ని మంచివి నీదు ముఖ్యదానమీ -దివ్య ప్రేమయే-ప్రేమ దయచూపును ప్రేమ దీర్ఘశాంతము మృతికన్న బలము -దివ్య ప్రేమయే-కాలజ్ఞాన మంతయు కొట్టి వేయబడును ప్రేమ నిత్య ముండును -దివ్య ప్రేమయే-దృష్టిగా విశ్వాసము మాఱగా నిరీక్షణ యనుభవమౌ గాని -దివ్య ప్రేమయే-విశ్వాస నిరీక్షణ ప్రేమ లీ మూడుండును కాని శ్రేష్ఠమయినది -దివ్య ప్రేమయే-పావనాత్మ! స్తోత్రము నీకు జేయు వారము మాకు దయచేయుము -దివ్య ప్రేమయే-

Post a Comment

Previous Post Next Post