261
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- దేశము రక్షణకై తండ్రి దేవుని మహిమార్థం నిజముగ వాసిగ గూర్పను భాసుర ఐక్యం బాశతో నిన్నిటు నడుగుచునుండగ ||సమ||
- యేసుని నామమున్ మమ్ముల నేకముజేయు మిక దండ్రి నీ సిలువను జూ చుచు మే మిలలో వాసిగ బ్రేమతో వర్థిల్లుటకై ||సమ||