288
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
స్వరమెత్తి పాడుడీ యేసు రక్షించును దైవభ్రష్టు లెల్లరిన్ యేసు రక్షించును ద్వీపవాసు లందఱు వినునట్లు చాటుడి దివ్యవర్తమానము యేసు రక్షించును
ఇహ బాధనుండియు యేసు రక్షించును పరభాగ్యమిచ్చును యేసు రక్షించును దీనుజను లెల్లరు భూనివాసులందఱు ఈ సువార్త వినుడీ యేసు రక్షించును.