322
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- పర సుఖము విడిచినావు కన్యక మరియగర్భమున నీవు ధరణి నుదయించినావు నీ కన్న దాత యెవ్వడు యేసువా ||శరణు||
- పాపభారము క్రిందను బడి యున్న పాపాత్ములను నెల్లను జేపట్టి రక్షింపగా నీ కన్న శ్రేష్ఠు డెవ్వడు యేసువా ||శరణు||
- మరణమై లేచినావు జీవింప మార్గంబు జూపినావు పరమహిమ జూపినావు నీ కన్న ప్రభు డెవ్వడు యేసువా ||శరణు||