a339

339

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఎంత పాపి నైనను యేసు చేర్చుకొనును అంచు నీ సువార్తను అంతట జాటించుడి ||హల్లెలూయ హల్లెలూయ యెంత పాపి నైనను యేసు చేర్చుకొనున టంచు బ్రకటించుడి||

  1. మెండుగా క్షమాపణన్ పూర్ణ సమాధానము నెంత పాపి కైన దా నిచ్చి చేర్చుకొనును.
    తన దివ్య సిల్వచే దీసి పాప శాపమున్ నన్ బవిత్రపర్చెను నాకు హాయి నిచ్చెను
    ఘోర పాపి నైనను నన్ను జేర్చుకొనును పూర్ణశుద్ధి నిచ్చును స్వర్గమందు జేర్చును

Post a Comment

Previous Post Next Post