341
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- పాప పరిహారము ప్రాపు యేసు రక్త ధారె శాపపు సంహారము స్వామి యేసు రక్త ధారె
ఇదే నా సుతీర్థము యేసు యొక్క రక్తధారె నాదు క్షమాపణము సాధు వేసు రక్త ధారె
నాకు సమాధానము నాధు డేసు రక్త ధారె సాకు నేను గానను జయ యేసు రక్త ధారె