355
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- బాలురమైన మమ్మును దా నెంతటి ప్రేమతో బిలుచున్ యేసుని స్వీకరించుటకై వత్తుము వేగమే.
నా ముద్దు బిడ్డ రమ్మనగా నాతని ప్రేమ కన్పడగా నాయన నేడు నిన్చిలువన్ రానని యందువా? ||