a354

354

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    దాపుజేరుచు బాడుము జీవపు మాటలన్ మాధుర్యంబగు గానము మరల బాడుము జీవమైన పాటన్ త్రోవజూపు మాటన్ || సుందర మానందముగన్ సొంపుగ బాడుము ||

  1. నిత్యజీవము నిచ్చెడు నిపుణు డేసుడు సత్యప్రేమ నొసంగెడు సదయు డేసుడు మితిలేని ప్రేమ మింటికాకర్షించున్.
    ప్రచురపర్చు డెల్లడన్ ప్రభుని రక్షణన్ దాచగూడని సత్యమున్ పూర్ణ క్షమాపణన్ రక్షకుని చెంత ఆశతోడ రండు

Post a Comment

Previous Post Next Post