361
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- దేవదర్శన మొంది లేలెండి ధనజనులకెల్లను దైవ ప్రేమను గూర్చి దెలుపండీ పావనుండగు ప్రభుని బోధలు పాడి రక్షణ మార్గమెల్లను సావధానముతోడ దెల్పరే సౌలు మారి పౌలెటాయెనో ||యేసు||
- రాయబారుల మంచు నమ్మండి రారాజు వార్తలు రేయిబవలును దెలుప లేలెండీ పాయకుండగ యేసు తన విమ లాత్మ నెప్పుడు తోడ నుంచును పాపులెల్లరు యేసు ప్రభుని పాదములు సేవించి బ్రతుకగ ||యేసు||
- థీరులై శుభవార్త జాటండీ దినదినము వాక్య ప్రచారమెల్లను చేయ లేలెండీ చేయవలసిన దెల్ల ప్రభువే చేయు మీతో నాత్మరూపున జయము మీదను జయమునిచ్చి జగతిని దగ వెలుగ జేయగ ||యేసు||
- పౌలు మాదిరి బోలి లేలెండీ పరలోక రాజ్య ప్రచారమెల్లను జేయలేలెండీ పలువిధంబుల శ్రమలకోర్చి ప్రభువు శత్రుల నెల్ల మాడ్చి సిలువ ధ్వజమును చేతబట్టి సుస్థిరంబగు సేవ జేయగ ||యేసు||