369
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- దుర్భుద్ధి కుభాష మానుండు సదా పాపాత్ముల పొందు తప్పించుకొని శ్రీ దేవుని పేరున్ దూషింపకయు శ్లాఘించుచు మీరు వర్ధిల్లు డిలన్
జయించెడువారు సౌందర్య ప్రభన్ చారు మకుటంబు ధరించెదరు ప్రభుండగు యేసు నిక్కంబు నమ్ము డాయనె నిత్యంబు సాయము నిచ్చున్