a370

370

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    నా దేవ ప్రభువా నీ చెంతను సదా వసింపను నా కిష్టము ఏవైన శ్రమలు తటస్థమైనను నీ చెంత నుందును నా ప్రభువా
    ప్రయాణకుండను నడవిలో నా త్రోవ జీకటి కమ్మినను నిద్రించుచుండగా స్వప్నంబునందున నీ చెంతనుందును నా ప్రభువా.
    యాకోబు రీతిగా ఆ మెట్లను స్వర్గంబు జేరను జూడనిమ్ము. నీ దివ్య రూపము ప్రోత్సాహపర్చగా నీ చెంతనుందును నా ప్రభువా.
    నేనిద్రలేవగా నా తండ్రి, నే నీకుం గృతజ్ఞత జెల్లింతును. నే చావునొందగా ఇదే నా కోరిక నీ చెంతనుందును నా ప్రభువా.

Post a Comment

Previous Post Next Post