a374

374

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    పరమ నందుండెడు మా పరమ జనక నీదు పేరు పరిశుద్ధం బగును గాక త్వరగను నీ రాజ్యంబు ధరకు నరుగు దెంచుగాక పరమునందు నెట్టులనో ధరణియందు నట్లు నీ చి త్తంబు నెరవేరుగాక ||పరమ||

  1. మా యనుదినాహారము మాకు నేడు దయచేయుము మా యెడలను దప్పిదముల జేయువారి నైచునట్లు మాయపరాధము క్షమించి మము శోధనలోకి దేక మహిని గీడు నుండి నీ స హాయమున దప్పించుము రా జ్యమ్ము శక్తి మహిమము నె ల్లప్పుడును నీవె యామేన్ ||పరమ||

Post a Comment

Previous Post Next Post