386
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ఓ దేవ పంపింప వయ్యా నీ దీవెన ధారలన్ మా దాహ మెల్లను బాపు మాధుర్యమౌ వర్షమున్
మామీద కురియించు మీశ ప్రేమ ప్రవాహంబులన్ సమస్త దేశంబు మీద క్షామంబు పోనట్లుగన్.
ఈనాడె వర్షింపు మీశ నీ నిండు దీవెనలన్ నీ నామమందున వేడి సన్నుతి బ్రార్థింతుము.