469
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- జాగ్రత జాగ్రత నీతి నాశించెడు వారి నందరిని తృప్తిపర్చెదము యేసు సిలువ నె త్తి మాధ్వజముగ రక్షణ యుచితం బని చాటింతుము.
జాగ్రత జాగ్రత వచ్చి పోరాడుడీ దుష్ట సాతాను రా జ్యంబు పాడగును యేసు నామ ప్రఖ్యా తిని శ్లాఘింపుడీ ఆయన రక్షణ యుచితంబగును. జాగ్రత జాగ్రత యేసు శక్తి నిచ్చున్ గెల్చువారికి జీ వ కిరీటం బగున్ మోక్షానందములో నివసించువారై రక్షణ యుచితం బని పాడెదము