470
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- కన్నీళ్లతో విత్తెడువార లానందం బుతో నెన్నడు గోయుదు రనెడి వాగ్ద తంబుతో మన్నన గోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో ||చాటుదము - చాటుదము చాటుదము - చాటుదము చాటుదము - చాటుదము చక్కని మార్గము||
- సమీపమందు నుండు నేమో చావుకాలము సదా నశించిపోవువారి కీ సుభాగ్యము విధంబు జూపగోరి యాశతోడ నిత్యము విన్పించుచుందము. ||చాటుదము - చాటుదము చాటుదము - చాటుదము చాటుదము - చాటుదము సత్య సువార్తను||