55
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- జీవితాంతమందున నీ విచిత్ర జ్యోతులన్ జూచుచుండగాను మా కీవోసంగు నీ కృపన్ నిత్యోదయం.
నిన్ను గోరువారము నన్ను తేశ నీ దరిన్ మమ్ము జేర్చుకొమ్ము నీ విమ్ము నిత్య సౌఖ్యమున్ స్తోత్రం నీకు.