557
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
"ప్రకాశించుడి" యను నాజ్ఞను ప్రభువైన యేసు మన కిచ్చెను దురితాంధకారమున్ హరింతము నీవు నీ యింటన్ నేను నా యింటన్
"ప్రకాశించుడి" యనునాజ్ఞను ప్రభువైన యేసు మన కిచ్చెను భక్తి యను దివ్వె వెలిగింతము నీవు నీ యింటన్ నేను నా యింటన్.