a97

97

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    శ్రీ రక్షకుని నామము కీర్తించి కొల్వుడీ కిరీట ముంచి చాటుడి -శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!పరేశుహత సైన్యమా మీ రాజు ఈయనే కిరీట ముంచి చాటుడి -శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!నరులారా! మీ కోసము చావును నొందెను కిరీట ముంచి చాటుడి -శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!సర్వ జనాంగములారా! శరణ్యు డీయనే కిరీట ముంచి చాటుడి -శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!పరంబునందు యేసుకు కిరీట ముంచుచు హర్షంబుతో గీర్తింతుము -శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!

Post a Comment

Previous Post Next Post