106
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
భయ మాత్మలో వీడు కన్యకా నీవు దయబొంది యున్నవు ధన్యగా రయముగ నిదిగోగ ర్భము దాల్చెదవు పుత్రో దయమౌ యేసను పేర తని కిడు మంచును ||వచ్చి||
అతడెన్నబడును మహాత్ముడై సర్వో న్నతుడైన దైవకుమారుడై హిత మొప్పు దేవుండు న్నతి జేసి దావీదు వితత సింహాసన మతని కిచ్చునంచు ||వచ్చి||
ఘనతరుడగు వాని రాజ్యము అంత మొనగూడ దది నిత్యపూజ్యము వనితమగు యాకోబు వంశ మెల్లపు డేలు కొను నాత డనుంచు దె ల్పెను దూత మరియతో ||వచ్చి||