235
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- పవలు పదియురెండు ఘంటలు పాపతమోహేళి భువనంబులు తెల్వి దేల్చి ప్ర బోధ సుప్రభాళి కువలయు త్రాణముకై కడపట కుధర ముపై వ్రాలి చన దవిలిన శోకమున ద్విజాతివి తతి గుండెవిరాళి ||ప్రభు||
- గతియించెను సంధ్యచీకటి కారుకొనెంధాటి మతి స్వాస్థ్యము నెడగా క్రీస్తు స మాజప్రజాకోటి క్షితితలాన రాజుప్రభవెలి గెన్నొ కింతపాటి అట మృతిభయంకరంబై వడినడి రేయిపోయెదాటి ||ప్రభు||
- తొలి జాముస్తవముజేసె విహంగమ సంఘములలవోక కడు దీమసమున మింట చటుక్కున దేవేగురుజుక్క జగతీమహోదయంపు చలనము దెచ్చెవేగ బోక కనుభ్రామిక విడవేర భళీతెలవారె తూర్పురేఖ ||ప్రభు||