a274

274

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఆచరించుచునున్నాము ఆ చందము మేము యే చందమేసు ప్రభు సెల విచ్చివేంచేసితో పరమండలికి ||ఆచరించు||

  1. నీ సుభక్తుల్ నిస్తులాపొస్తలుల్ నీ సెలవున న్నిఖిల భూస్థులుల్ వాసికెక్కగా గాజేయుటకు వ్యాపించిరి కోరి యోసియ్యోను రాజశాశ్వత శ్రీసనాధ శ్రితరక్షభాజ నీ సుదయచే నీ యుద్యోగము నిత్యంబును బొంది ||యాచరించు||

  2. భాసురత్వత్సమా చార వాక్యము విని సదావి శ్వాసిభాగ్యాభి ముఖ స్వాభావుల నీవేళన్ భాసమాన పతితపా వనతాంకిత పాత్ర దరికు ల్లాసము నెమ్మోములందు రాజిల్లగం దెచ్చి ||యాచరించు||

  3. పరిశుద్ధ నాధ్యాత్మ మోక్ష పారావతమా వీరి నిత్తరి నరుదౌ నీదైవత్వచి హ్నముతోడను గూడ సరవిగా దతియను బొందె దెరగున నీబప్తి స్తోదకములయు బరిని వ్యాపించియుండుటకు ప్రార్థించుచు నిన్ను ||యాచరించు||

  4. పరయానంద వదనము నీ దరికరాగిగోరు వీరి న్నీ పరమ కృపన్ దీవించి నీ కరుణా కటాక్షేక్షన్ స్థిరత బాంచియాత్మలకు నీ మహిమ కిరణములు నెరపు మో అభువాయని నిన్ను వేడుచు ||నాచరించు||

Post a Comment

Previous Post Next Post