a294

294

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    యేసునే సేవింపరండి మోసపోకండి ప్రభు దోసములను బాపు నండి దొడ్డ ప్రభువండి ప్రభు ||యేసునే||

  1. దేవు డీతడే సుమండి దిగులుపడకండి మన చావు నొంది లేచెనండి జీవ మితడండి ప్రభు ||యేసునే||

  2. పాపులను ప్రేమించె నండి ప్రాణ మిడె నండి ప్రభు దాపుజేరి వే డ రండి దయామయుడండి ప్రభు ||యేసునే||

  3. నరకబాధ నొందె నండి నరులకొర కండి ప్రభు దురితములను బాపు నండి దుఃఖపడకండి ప్రభు ||యేసునే||

Post a Comment

Previous Post Next Post