335
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- నేనైతే పాపిని నీవే నా ప్రాపపు నా దోష మెల్ల కడిగి పవిత్రపర్చుము
అశక్తు డనౌ నన్ నీవే స్థాపించుము విశ్వాస ధైర్య బలముల్ నాలో బుట్టించుము