392
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
మూర్ఛల్లు నాత్మకు బలం బొసంగుము భవత్కృఋపన్ నాకై చావొందిన నిన్నెల్లకాలము ఆసక్తి శుద్ధితో బ్రేమింప నీ.
నే హాని నొందిన నన్ జింత క్రమ్మ్రిన గాపాడుము పోగొట్టు చీకటి కన్నీళ్ల దుడ్వుము దొలంగ నీకునన్ నీ సన్నిధి.
నా యాయు వంతమై మృత్యూగ్ర బాధలు నన్నొందుచో సంశయ భీతులు తొలగ బ్రేమతో నా దేవ, యాత్మకు మోక్షం బిమ్ము.