1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట వరనామమే శరణము శరణము క్రీస్తు వరనామమే శరణము శరణం ||వర||పరమభక్త వ్రాత దురిత సంఘాత దు స్తర వన జాత భీ కరకీలి యౌ క్రీస్తు ||వర||సారహీన సం సార పారావార తారణ కారణ తరణి యైన క్రీస్తు ||వర||యూద దేశమునందు నుండు బేత్లేహేమున యూదు లను జనులలో పాదుకొన్న క్రీస్తు ||వర||ఇలలో పాపపు మాన వుల నెల్ల మోక్ష సం కలితులఁ జేయుఁగ సిలువ నొందిన క్రీస్తు ||వర||ఏచియున్నట్టి పి శాచభారపు కాడి మోసి దుఃఖించెడు నీచులకును క్రీస్తు ||వర||కొల్లగాను బాప మెల్లఁ జేసి దాని కుల్లములోఁదల్ల డిల్లువారికిఁ క్రీస్తు ||వర|| ✍ విలియం డాసన్ Varanaamame – saranamu saranamu - kriisthu – varanaamame – saranamu- saranam || Varanaamame || parama bhaktha vraatha- dhuritha sanghaatha dhu = stha ra vana jaatha bhii – kara kiili yow kriisthu || Varanaamame || saara hiina sam –saara paaraa vaara = thaarana kaarana – tharani yaina kriisthu || Varanaamame || Yuudha dhesamu nandhu – nundu bhethle hemuna = yuudhulanu janulaloa paadhukonna kriisthu || Varanaamame || Eilaloa paapapu maana – vula nella moaksha sam – kalithula cheyagaa – nondhina siluva nondhina kriisthu || Varanaamame || Eachi yunnatti pi- saacha bhaarapu kaadi = moasi dhukkinchedu – niichulakunu kriisthu || Varanaamame || Kollagaanu baapa – mella jesi dhaani = kullamu loa thalla – dillu vaariki kriisthu || Varanaamame || ✍ William Dason akk 1 Read more
No comments:
Post a Comment