1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట కోరుకొని యున్నాము యేసు ప్రభూ కోరుకొని యున్నాము సార కల్యాణ గుణమణి సన్నిధి ||కోరుకొని||చారు వివాహో త్సవము ఘనముగఁ జేయఁ గోరి దర్శన మి చ్చితివి గనుకఁ గూరిమితో నిది గో యీ పెండ్లికి మాకుఁ గారపు చుట్టము గా నిన్ను యేసూ ||కోరుకొని||కరములు జోడించి పరస్సర ప్రమాణ భరము మోసిషిన యీ దం పతుల మీఁద వర కరుణైక్యతకు భ వదను గ్రహ కిరీట ము రచించి తద్భంధ మును నీవే దీవింపఁ ||కోరుకొని||చనువొప్ప వారు క్రై స్తవ జాగరూకత లను దమ తమ వంతు లుభవించి మొనసి సంసార భర మును జులకన పర్చు కొను తదాత్మల మే ళన నీవు దయచేయఁ ||కోరుకొని||ఘన విశ్వాస ప్రా ర్థన కోరికలయందుఁ దనర నొకరి కొకరు దయఁ జూపుచు నొనర కుటుంబంబు నురువు నొదింపంగ మనసారఁ దత్సంత తిని గాన డయచేయఁ ||కోరుకొని|| ✍ విలియం డాసన్ Korukoni Yunaamu– Yesu Prabhu – Korukoni Yunaamu = Saara Kalyaana Gunamani - Sannidhi Nii Sannidhi || Korukoni || Chaaru Vivaho – Tsavamu Ghanamuga Jeyu – Gori Dharshana Mi – Chihivi Ganuka = Gurimitho Nidhi – Go Ee Pendliki Maaku – Gaarapu Chuttamu – Ga Ninnu Yesu || Korukoni || Karamulu Jodinchi – Paraspara Pramana – Bharamu Mosipina Ee Dham-Patula Meedha = Vara Karunaikyathaku Bha-Vadanu Graham Kireea – Mu Rachinchi Thdbhandha – Munu Neeve Dheevimpa || Korukoni || Chanuvoppa Vaaru Krai – Sava Jaagarukatha – Lanu Dhama Thama Vanthu –Lubhavinchi = Mosina Samsara Bhara – Munu Julakana Parchu – Konu Thadhatmala Me – Lana Neevu Dhayacheya || Korukoni || Ghana Vishvasa Pra-Rdhana Korikalayandhu – Dhanara Nokari Kokaru – Dhaya Joochu = Nonara Kutubhambhu – Nuruvu Nodhimpanga Manasaara Dhatsantha – Thini Gana Dayacheya || Korukoni || ✍ William Dason akk 1 Read more
No comments:
Post a Comment