1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట సిరులెల్ల వృధ కాఁగఁ పరికించి నాకున్న గురువముఁ దిరస్కరింతున్ వెర మహిమ రారాజు మరణాద్భుతపు సిలువ నరయుచున్నట్టి వేళన్ ముఖ్యము లైన || సిరు లెల్ల || ఓ కర్త నా దేవుఁ డౌ క్రీస్తు మృతియందుఁ గాక మరి మురియ నీయకు ప్రాకట భ్రమకారి వ్యర్ధ వస్తువులను ప్రభుని రక్తంబు కొరకై త్యజించెదను || సిరు లెల్ల || చారు మస్తక హస్త పాదములవలన వి చారంబు దయయుఁ గలసి సారెఁ బ్రవహించుచున్నది చూడు మెపుడిట్టి దారి గలదా ముళ్లు తగు కిరీటం బౌన || సిరు లెల్ల || వాని నిజ రక్తంబు వస్త్రంబువలె సిలువ పై నతని తనువు గప్పె ఐననేనీ లోక మంతటికి మృతుఃడనై తిని నా కీ లోకము మృతంబయ్యె || సిరు లెల్ల || ✍ విలియం డాసన్ Sirulella vrudha kaaga – parikinchi naakunna – guruvamu thiraska rinthun = vera mahima raaraaju - maranaadhbhutha pu siluvan - arayu chunnatti velan - mukhyamulaina || Sirulella || oa kartha naa dhevu – dow kriisthu mruthi yandhu - gaaka mari muriya niiyaku = praakata bhrama kaari – vyardh vasthuvulanu – prabhuni rakthambu korakai - thyujinchedhanu || Sirulella || chaaru masthaka hastha – paadhamula valana vi- chaarambu dhayayu kalasi = saarepravahinchu chunnadhi chuudu mepu ditti – dhaari galadhaa mullu – thagu kiriitambowna || Sirulella || vaani nija rakthambu – vasthrambu vale siluva – pai nathani thanuvu kappe = ainanenii loaka - manthatiki mruthuda nai - thini naa kii loakamu mruthambayyer || Sirulella || ✍ William Dason akk 1 Read more
No comments:
Post a Comment