1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట పరదేశుల మో ప్రియులారా మన పుర మిదిగా దెపుడు నిజముగ ||బరదేశుల||చిత్రవస్తువులు చెల్లెడి యెకవి చిత్రమైన సరిత లోకము ||బరదేశుల||సంత గొల్లు క్షమ సడలిన చందం బంతయు సద్దణగున్ నిజముగ ||బరదేశుల||స్థిర మని నమ్మకు ధర యెవ్వరికిని బరలోకమె స్థిరము నిజముగ ||బరదేశుల||మేడలు మిద్దెలు మేలగు సరకులు పాడైకనబడవే నిజముగ ||బరదేశుల||ధర ధాన్యంబులు దరగక మానవు పనిపాటలు పోయె నిజముగ ||బరదేశుల||ఎన్నినాళ్ళు మన మిలలో బ్రతికిన మన్నై పోవునుగా దేహము ||పరదేశుల||వచ్చితి మిచటికి వట్టి హస్తముల దెచ్చిన దేదియు లే దు గదా ||పరదేశుల||ఎట్లు వచ్చితిమి యీ లోకమునకు అట్లు వెళ్లవలయున్ మింటికి ||బరదేశుల||యేసు నందు వి శ్వాసం బుంచిన వాసిగ నిను జేర్చున్ బరమున ||బరదేశుల||యేసే మార్గము యేసే సత్యము యేసే జీవముగా నిజముగ ||బరదేశుల|| ✍ గొల్లపల్లి నతానియేలు Paradeshula Mo Priyulara Mana = Pura Midhiga Dhepudu – Nijamuga || Baradeshula || Chitravashtuvulu – Chelledi Yekevi – Chithramaina Saritha – Lokamu || Baradeshula || Santha Gollakshma –Sadalina Chandam =Bhanthayu Sadhanagun Nijamga || Baradeshula || Sthira Mani Nammaku–Dhara Yevvarikini=Baralokamai Stiramu–Nijamuga || Baradeshula || Medalu Midhelu-Velugu Sarakulu = Paadaikanabadave – Nijamuga || Baradeshula || Dhara Dhanyambhulu – Dharagaka Maanavu = Panipaaalu Poye || Baradeshula || Yeninallu – Man – Milalo Bhrathikina = Manaipovunuga – Dhehamu || Paradeshula || Vachithi Michtiki – Vatti Hasthamula=Dhechina Dhedhiyule – Dhu Gadha || Paradeshula || Yetlu Vachithimi – Yee Lokamunaku = Atlu Vellavalayun – Mintiki || Baradeshula || Yesu Nandhu Vi Shvasam Bhunchina = Vaasiga Ninu Jerchun Bharamuna || Baradeshula || Yesai Margamu – Yesai Sayam = Yesai Jeevamuga – Nijamuga || Baradeshula || ✍ Gollapalli Nathaniyelu akk 1 Read more
No comments:
Post a Comment