1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట ప్రభు మార్గములయందె భయభక్తి నిందు శుభరీతి నడిచే పురుషుండే ధన్యుండు ||ప్రభు||అపుడు నీచే కష్టం బారగించుదువు ఎపుడు ధన్చుడవు నీ కిలమేలౌ గాక ||ప్రభు||నెలవు ప్రక్కలనున్న సఫలమౌ ద్రాక్షతీ గెల పోలి నీ భార్య ఫలమిచ్చును గాక ||ప్రభు||పిల్లలిప్ప మొక్క పెంపువలె నీదు బల్లజుట్టుకొని శో భిల్లుదురు గాక ||ప్రభు||ప్రభున కిదిగో భీతి పడువాడీరీతి విభవంపు దయనొంది వికసించునుగాక ||ప్రభు||ప్రభు సీయోనునుండి ప్రశస్త కృపను ప్రబలంబుగా నిచ్చి బ్రతికించునుగాక ||ప్రభు||అరయ బ్రతికెడు రోజు లన్నిట నీవు యెరుషలేము క్షేమంబు నెపుడు జూచెదవు ||ప్రభు||నీదు పిల్లల పిల్లలు నిజామిశ్రాయేలు మీది క్షేమముజూచి మోదమొందెదరు ||ప్రభు||తండ్రి కుమార శుద్ధాత్మునకు మహిమ మెండై యుగయుగములం దుండుగా కామేన్ ||ప్రభు|| ✍ విలియం డాసన్ Prabhu maargamulayande – bhayabhakthi nindhu – shubhariihi nadiche – purushunde dhanyundu || Prabhu || apudu niche kashtam – bharaginchudhuvu – yepudu dhanchudavu nii – kilamailao gaka || Prabhu || nelavu prakkalanunna saphalamao dhrakshathi – gela poli nii bharya – phamichchunu gaka || Prabhu || pillalippa mokka – pempuvale needhu – bhallajuttu koni sho – bhilladhuru gaaka || Prabhu || prabhuna kidhigo bheethi – paduvaari reethi – vibhava mpu dhayanondhi – vikasinchugaaka || Prabhu || prabhu siyununundi – prashastha krupanu – prabhala mbhuga nichchi – brathikin chunugaka || Prabhu || araya bhrathikedu roju – lannita neevu – yerushalemu kshemambhu – nepudu joochedavu || Prabhu || needhu pillala pillala – nijamishrayelu- meedhi kshe mamujoochi – modhamon dhedharu || Prabhu || thandri kumara shudhdhatmunaku – mahima – mendai yugayugamulandhunduga kaamen || Prabhu || ✍ William Dason akk 1 Read more
No comments:
Post a Comment