1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట పాపినయ్యా నేఁ బాపి నయ్యా కాపాడ వయ్యా పాపభారము నుండి పాపు మయ్యా నన్నుఁ పాపభారమునుండి పాపు మయ్యా ||పాపి||కాపుమయ్యా ననుఁ గావు మయ్య నా పావ నయ్యా జీవమైన యేసు నీ వే నయ్యా నా జీవమైన యేసు నీవే నయ్యా ||పాపి||ప్రాపు నీవు నా ప్రాపు నీవు న న్నోపినావు నా పాలిదైవమా నన్ను ఁ గావు మో నా పాలి దైవమా నన్ను ఁ గావు ||పాపి||ఏల వయ్యా న న్నేల వయ్యా మేలియ్య వయ్యా చాల నమ్మితిఁ గరుణా శాలి వయ్యా నేఁ జాల నమ్మతిఁ గరుణా శాలి వయ్యా ||పాపి||మంటివాఁడ నే మంటివాఁడ న న్నొంటి వీడ కె న్నంటి కైన ని న్నంటువాఁడ నే నె న్నంటికైన ని న్నంటువాఁడ ||పాపి||శాంతివాఁడ నను శాంతిపరచు నీ శాంత మిడుచు నా సొంత మగు దనుక చెంత నునుచు నే నా సాంత మగు దనుక చెంత నునుచు ||పాపి|| ✍ బేతాళ జాన్ Paapinayya – ne – paapinayya- kaapaadavayyaa – paapa bhaaramu nundi – paapu mayyaa – nannu – paapa bhaaramu nundi – paapu mayyaa || Paapi || kaavumayya – nanu – gaavu mayya naa – paavanayyaa – jiivamaina yesu – nii ve nayyaa naa jiivamaina yesu – niive nayyaa || Paapi || Praapu niivu – naa praapu niivu na – nnoapi naavu – naa paali dhaivamaa – nannu gaavu || Paapi || eela vayyaa – na –nnela vayyaa – meliyya vayyaa – chaala nammithi karunaa – saali vayyaa || Paapi || manti vaada – ne – manti vaada na –nnonti viida ke – nna nti kaina ni – nnantu vaada – ne ne – nnantikaina ninnantu vaada || Paapi || saanthi parachu – nanu – saanthi parachu nii – saantha miduchu naa – sontha magu dhanuka – chentha nunuchu || Paapi || ✍ Bethala John akk 1 Read more
No comments:
Post a Comment